హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి రూ.362.68 కోట్లు

HYD, మేడ్చల్, RR జిల్లాల్లో TGSPDCL పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.362.68 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సబ్‌స్టేషన్ల ఏర్పాటు, అప్‌గ్రేడ్‌, మరమ్మతులు, ఓవర్‌లోడ్‌ ఫీడర్ల విభజన వంటి పనులు చేస్తారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, లైన్ల ఇంటర్‌లింకింగ్‌, ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్‌ చేపట్టనున్నారు.