MBNR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గండీడ్ మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ నిర్వాహక కమిటీతో అవగాహణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గాంధీ నాయక్ మాట్లాడుతూ.. విగ్రహాల ప్రతిష్ఠాపన, మండపాల ఏర్పాటు, నిమజ్జనం తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: సీఐ


