పెద్దపల్లి జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో జిల్లా స్థాయి యోగ పోటీలు గురువారం నిర్వహించారు. ఈ జిల్లా స్థాయి యోగ పోటీల్లో 60 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచారు. ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 12, 13 తేదీల్లో కరీంనగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాస్థాయి యోగా పోటీలు


