MBNR: కోయిలకొండ మండల ప్రజలకు నాయకులకు పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. గణేష్ పండుగ సందర్భంగా నేడు ఉదయం 11 గంటలకు కోయిలకొండ PSలో SI నాగరాజు అధ్యక్షతన శాంతి (పీస్) కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌కు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
నేడు శాంతి కమిటీ సమావేశం: SI


