SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను ఆర్యవైశ్య సంఘం నాయకులు గురువారం కలిశారు. పర్యావరణ పరిరక్షణ కోసం 5,016 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు తోపాజి అనంత కిషన్ కలెక్టర్‌కు తెలుపగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో నాయకులు కొంపల్లి విద్యాసాగర్, పుల్లూరి ప్రకాష్, నామ శ్రీనివాస్, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 5,016 మట్టి వినాయకుల పంపిణీ


