హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాడి రైతుకు రూ.40 వేల చెక్కు అందజేత

JGL: కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో బాలరాజు అనే రైతుకు చెందిన గేదే విద్యుత్ షాక్‌తో మృతి చెందగా.. ట్రాన్స్ కో అధికారులు రూ.40 వేల భీమా చెక్కును గురువారం అందించారు. విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందడంతో బాధిత రైతు ట్రాన్స్‌కో అధికారులకు వినతి పత్రం అందించారు. ట్రాన్స్‌కో అధికారులు విచారించి భీమా చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈ దామోదర్ సర్పంచ్ పాల్గొన్నారు.