SDPT: ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద పసుపు నీటితో రోడ్డును శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయంపై స్పందించిన గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటి ఆధారంగా సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ఏసీపీ స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: పసుపు నీటి వ్యవహారంపై దర్యాప్తు


