హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

JGL: భూ రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నాన్ క్యాడస్ట్రల్, క్యాడస్ట్రల్ గ్రామాల సర్వే, NAKSHA ULB పురోగతిపై సమీక్షించారు. పూర్తయిన, పెండింగ్ పనులతో పాటు సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.