NRPT: మట్టి వినాయకులను ప్రతిష్టాపన చేసి పూజిద్దమని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని ఛైర్‌పర్సన్ శ్వేతా, వైస్ ఛైర్‌పర్సన్ మంజుల అన్నారు. గురువారం నారాయణపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన వినాయకులతో నీరు కలుషితం అవుతాయని, చేపలకు ప్రమాదం అని సూచించారు.
తెలంగాణ
మట్టి విగ్రహాలు పంపిణీ


