WNP: పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళ (26) అదృశ్యమైనట్లు ఎస్సై కురుమయ్య తెలిపారు. ఈనెల 5న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని అప్పటి నుంచి కనిపించడం లేదని, ఇక్కడ వెతికిన ఆచూకీ దొరకలేదని కుటుంబ సభ్యులు అన్నారు. మామ సంగనమోని శేఖర్ ఫిర్యాదు మేరకు నిన్న కేసు నమోదు చేసి చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మహేశ్వరి మూగ, పాక్షిక చెవిటి అని తెలిపారు.
తెలంగాణ
మహిళ అదృశ్యం.. కేసు నమోదు


