హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్సై

WNP: చిన్నంబావి మండలంలోని అన్ని గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్సై రామన్ గౌడ్ సూచించారు. మండపాల ఏర్పాటుకు పోలీసు ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసి ముందస్తు అనుమతి పొందాలన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు లౌడ్‌స్పీకర్లు నిషేధమని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.