MDCL: ఉప్పల్ మీ సేవ కేంద్రాల్లో ఇక కాగితపు రసీదులకు స్వస్తి పలకనున్నారు. కాగిత రహిత సేవల్లో భాగంగా డిజిటల్ ఎక్నాలెడ్జ్‌మెంట్ రసీదులను SMS ద్వారా అందించే విధానం ఉప్పల్ పరిధిలో అమల్లోకి వచ్చింది. దరఖాస్తు చేసిన వెంటనే రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు రసీదు లింక్ వస్తుంది. లింక్‌పై క్లిక్ చేసి డిజిటల్ రసీదును పొందవచ్చన్నారు.
తెలంగాణ
ఉప్పల్లో కాగిత రహిత మీ సేవలు


