హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి'

GDWL: సాంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప సూచించారు. అయిజ రైతు వేదికలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి బయో ఉత్పత్తులను వినియోగించాలని, నానో యూరియా, డీఏపి వాడాలని సూచించారు.