హైదరాబాద్: 28°C
తెలంగాణ

NSUI రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పెద్ద ధన్వాడ వాసి

GDWL: రాజోలి మండలం పెద్ద ధన్వాడకు చెందిన ప్రకాష్ యోనాను తెలంగాణ NSUI రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై చురుగ్గా పనిచేస్తూ.. విద్యార్థుల హక్కులు, అవకాశాల కోసం ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకాష్ యోనా అన్నారు. NSUIని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు.