హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడ్డెం దొడ్డి జలాశయం విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

GDWL: ధరూర్ మండలం నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గుడ్డెం దొడ్డి జలాశయం విస్తరణకు ప్రభుత్వం రూ.165 కోట్లు, డీపీఆర్ కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తూ జీవో 476 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి అందజేశారు.