హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్కాజ్‌గిరిలో SIR కోసం హెల్ప్‌డెస్క్‌లు

MDCL: SIR ప్రక్రియపై ఓటర్ల సందేహాలు, సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి, సీతాఫల్‌మండి, తార్నాక వార్డు కార్యాలయాల పరిధిలో కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓటర్ల జాబితాలో పేర్ల పరిశీలన, వివరాల సవరణ, దరఖాస్తుల ప్రక్రియపై అధికారులు సహాయం అందించనున్నారు.