హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లికార్జున ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు

NRPT: మక్తల్ వినాయక్ నగర్‌లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణమాస ముగింపు సందర్భంగా ఈ నెల 11న లక్ష బిల్వార్చన నిర్వహించనున్నారు. రుద్రాభిషేకం, శ్రీ వరద శంకర వ్రతం, లక్ష బిల్వార్చన, ప్రవచనం, మహా మంగళ హారతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు తిప్పయ్య కోరారు.