NRPT: ఊట్కూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు టిప్పర్లను పట్టుకున్నారు. గురువారం రాత్రి నారాయణపేట రోడ్డుపై ఇసుక తరలిస్తున్న వాహనాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్లు నరేందర్, సద్దాం హుస్సేన్‌తో పాటు యజమానులు నరసింహారెడ్డి, అరుణ్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రమేష్ తెలిపారు.
తెలంగాణ
అక్రమ ఇసుక తరలిస్తూ పట్టుబడ్డ టిప్పర్లు


