హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

NRPT: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ..  ఇప్పటివరకు 20 కేసుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేశామని, రూ.17.95 లక్షల పరిహారాన్ని బాధితులకు అందించామని ఎస్పీ వివరించారు.