NGKL: కోడేరు మండలం బావాయిపల్లి ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, హాజరు, విద్యాబోధనపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు.
తెలంగాణ
పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్


