హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహణ

NGKL: పెంట్లవెల్లి మండలం జటప్రోలు రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం, మిశ్రమ కూరగాయల సాగుపై రైతులకు రెండు రోజుల పాటు అవగాహణ సదస్సులు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి వికాస్ రైతులకు తక్కువ పెట్టుబడితో సాగు చేసే విధానాలను వివరించారు. జీవామృతం, నీమాస్త్రం వంటి సహజ కషాయాల తయారీపై అవగాహణ కల్పించారు.