అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో 35వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 20 మంది లబ్ధిదారులకు 17 లక్షల 82 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ఐదేళ్ల పాలనలో కనీసం 80 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ సాయం కూడా అందించలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


