ASR: డుంబ్రిగూడ మండలం కురిడి పంచాయతీలో వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గురువారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ డా.సియ్యారి దొన్నుదొర పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దొన్నుదొర సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కురిడిలో వైసీపీకి ఎదురుదెబ్బ


