హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి: ఏవో

W.G: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ఏవో అడబాల జ్యోషిలా పిలుపునిచ్చారు. గురువారం గొంది, నవరసాపురం గ్రామాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. గొంది గ్రామంలో పంటలను పరిశీలించి ఆకుముడత, తాటాకు తెగులు, కాండం కుళ్లు, ఎర్ర తెగులు, దోమ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.