NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వెంకటాచలం మండలం కాకర్లవారిపాళేనికి చెందిన 70 కుటుంబాలు మాజీ మంత్రి కాకాణిగోవర్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. టీడీపీ పార్టీ దగా రాజకీయాలు, మోసాలను భరించలేక పార్టీ మారమని వారు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీకి భారీ షాక్


