KDP: సిద్ధవటం మండలం నేకనాపురం సమీపంలోని వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాపర్ వైర్లను చోరీ చేసినట్లు మహిళా రైతు సుబ్బరత్నమ్మ తెలిపారు. APSP 11వ పోలీసు బెటాలియన్ ఎదురుగా పోలీస్ సుబ్బారెడ్డి ఎస్టేట్‌లోని సర్వే నంబర్లు 410, 411, 412, 413లో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం.. కాపర్ వైర్ల చోరీ


