ELR: పింఛన్ దరఖాస్తులను వేగవంతంగా ఆన్‌లైన్ చేసి, అర్హుడైన ప్రతి పింఛన్ దారుకు పింఛన్ అందేలా చూడాలని డిప్యూటీ ఎంపీడీవో ముత్తయ్య సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఆయన మండలంలో వెల్లమిల్లి-1, వెల్లమిల్లి-2, బాదంపూడి గ్రామ సచివాలయాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్థితిని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'పింఛన్ దరఖాస్తులను ఆన్‌లైన్ చేయండి'


