ATP: భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా లీగల్ సెల్ నూతన కమిటీని కన్వీనర్ హంపాపురం ఆదినారాయణ ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ నూతన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. న్యాయవాదులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ లీగల్ సెల్ నూతన జిల్లా కమిటీ నియామకం


