హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలి'

KDP: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే పూజించాలని చెన్నూరు MPP చీర్ల సురేష్ యాదవ్ కోరారు. పీఓపీ, రసాయన విగ్రహాలతో జలచరాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ప్లాస్టిక్‌కు దూరంగా ఉండి సహజ వస్తువులను వినియోగించాలని, వ్యర్థాలను డస్ట్‌బిన్లలో వేస్తూ పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.