SS: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, సైబర్ భద్రతపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర వేళల్లో 100, 112, 1091, 1098, 181 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్ అవగాహన ర్యాలీ


