W.G: కాళ్ల మండలం కాళ్లకూరు శ్రీ స్వామివారి దేవస్థాన అభివృద్ధి పనులకు రూ.1,00,116 విరాళం అందజేశారు. కాళ్లకూరుకు చెందిన పెన్మత్స సూర్యనారాయణరాజు, లక్ష్మీకాంతమ్మ, వెంకట సుబ్బరాజు, అనుపమ, శ్రీనివాసవర్మ, సాయిప్రియాంక, లహారి కుటుంబ సభ్యులు ఈ విరాళాన్ని అందించినట్లు ఆలయ ఛైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
దేవస్థాన అభివృద్ధికి భారీ విరాళం


