హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన

KRNL: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలతో ఫుట్పాత్, చిరు వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు పుల్లారెడ్డి తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రతీ ఏడాది 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా, మరో 6 సబ్సిడీపై అందించాలన్నారు.