హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్ల విస్తరణకు అధికారులతో సమావేశం

KRNL: ఆదోని పట్టణంలో రోడ్ల విస్తరణకు సంబంధించి రెవెన్యూ, ఆర్అండ్‌బీ, మున్సిపల్ అధికారులతో గురువారం ఎమ్మెల్యే డా. పార్థసారథి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రోడ్డు విస్తరణకు ఆయా శాఖల అధికారులు సూచించిన ప్రణాళికలను పరిశీలించారు. ప్రణాళికల ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టి పనులను ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.