హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

ELR: గణపవరం (M) పిప్పర PHCలో గురువారం PM సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం జరిగింది. వైద్యాధికారి డా. కమతం ఓంకార్ నాథ్ ఆధ్వర్యంలో గర్భిణులకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవిబాబు ఆకస్మికంగా విచ్చేసి గర్భిణులతో మాట్లాడి హైరిస్క్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. హైరిస్క్ గర్భిణుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.