అన్నమయ్య: మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్రి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని కోరారు. మదనపల్లె వెంకప్పకోటలో కార్మికులకు కేటాయించిన స్థలాలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి'


