హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఫారెస్ట్ చిన్న శక్తి ఆలయంలో సప్తాహ భజనలు

KRNL: ఆదోని పట్టణంలోని ఫారెస్ట్ లైన్‌లో చిన్న శక్తి దేవాలయంలో గురువారం నిర్వహించిన సప్తాహ భజన కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన సమాజంలో ప్రశాంతతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.