విశాఖ ఎండాడ, సాగర్‌నగర్ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వర్షం పడటంతో రోడ్లపై వాహనదారులు, ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎండాడలో ఒక్కసారిగా వర్షం


