PLD: గణపవరం అంగన్‌వాడీ కేంద్రంలో కేవీకే, గుంటూరు ఆధ్వర్యంలో dr. M.దీప, SMS మొలకెత్తిన రాగితో పోషక గంజి తయారీపై ప్రదర్శన నిర్వహించారు. మొలకెత్తిన రాగిలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయని వివరించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, మహిళల ఆహారంలో రాగి గంజిని చేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అంగన్‌వాడీ కోటిరత్నం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీలో కేవీకే స్పెషల్ డెమో


