హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: కాటసాని

NDL: మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లెలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి,  మైనారిటీ నాయకులు, CEC, SEC సభ్యులు పాల్గొన్నారు.