హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విచారణకు రాకపోతే ఓటు పోయినట్లే!

PLD: SIR  'నో మ్యాపింగ్' మరియు 'అనామలీస్' సమస్యలపై నోటీసులు అందుకున్న చిలుకలూరిపేట ఓటర్లు ఈ నెల 11వ తేదీ లోపు మున్సిపల్ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని కమిషనర్ పి. శ్రీహరి బాబు తెలిపారు.  తమ వెంట అవసరమైన ఆధారాలు, ధృవీకరణ పత్రాలతో తుది జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలన్నారు.  రాని వారి ఓట్లను తుది ఓటర్ల జాబితా నుండి శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు.