ATP: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కళాజాతా కార్యక్రమాలను డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం ప్రారంభించారు. వ్యాధి నివారణ, పరీక్షలు, బాధితులపై వివక్ష నివారణే ధ్యేయంగా జిల్లాలోని 20 మండలాల్లోని 26 ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. ప్రజలు అపోహలు వీడి ఉచిత పరీక్షలు, వైద్య సేవలు పొందాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కళాజాతాల ప్రారంభం


