ATP: టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి. గురురాజాను అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాసులను టీడీపీతో అనుసంధానిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గురురాజాను కలిసిన అనంతపురం ఎంపీ అంబిక


