NLR: కోవూరు మండలంలోని గుమ్మళ్ల దిబ్బ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తొమ్మిదవ రాష్ట్రీయ పోషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ నిర్మల విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిరుధాన్యాల్లో చాలా పోషక విలువలు ఉంటాయని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆకుకూరలు కాయగూరలు తినాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చిరుధాన్యాల్లో చాలా పోషక విలువలు ఉంటాయి'


