హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ జిల్లా రైతు విభాగం జనరల్‌ సెక్రటరీగా ఈలి

E.G: వైసీపీ జిల్లా రైతు విభాగం జనరల్‌ సెక్రటరీగా ఈలి గోపాలరావు బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం రూరల్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా బాధ్యతలు చేపట్టారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటిని పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.