హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విడవలూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం

NLR: విడవలూరు మండలంలోని ముదివర్తి, ముదివర్తి కండ్రిగ గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఎంఏఓ సిహెచ్ఎస్ లక్ష్మి నిర్వహించారు. రైతులకు ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం ఉన్న కారణంగా రైతులు ఎవరూ కూడా రానున్న రబీ సీజన్లో నారుమడులు బోర్వెల్స్ కింద వేయవద్దన్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటలు వేసుకోవాలని సూచించారు.