హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలపై కార్యకర్తలకు జనసేన దిశానిర్దేశం

GNTR: తాడేపల్లిలో జనసేన ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణపై నేతలు చర్చించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.