VSP: వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులకు గుర్తింపు కార్డులు అందజేసి ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం


