ఢిల్లీలో సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన 26 ఏళ్ల యువకుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. స్కానింగ్ చేయగా అతని కడుపులో గర్భాశయం, ఫెలోపియన్ బ్యూబ్లు ఉన్నట్లు వెల్లడైంది. పురుష లక్షణాలతో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉండటాన్ని పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతనికి సర్జరీ చేసి గర్భాశయ భాగాలను తొలగించినట్లు తెలిపారు.
వార్తలు
యువకుడి కడుపులో గర్భాశయం


