దేశంలోని పాఠశాల విద్యార్థులకు ఐఐటీ-మద్రాస్ సువర్ణావకాశం కల్పిస్తోంది. 9, 10, 11, 12వ తరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి 8 వారాల పాటు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒక్కో కోర్సుకు రూ.500లతో డేటా సైన్స్, ఏఐతో పాటు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి అధునాతన కోర్సులను బోధించనున్నట్లు చెప్పింది. దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వార్తలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్


