SS: కనగానపల్లి మండల కేంద్రంలో భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బోయపాటి సుధాకర్ మాట్లాడుతూ.. గతంలో ఒక్కో పుస్తకానికి రూ.550 వసూలు చేసేవారని, ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోందన్నారు. మండలంలో 2,647 ఈ-పాస్ పుస్తకాలు రాగా, మరో 350 రావాల్సి ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉచితంగా భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ


